¡Sorpréndeme!

IND vs SA : Kohli Is The World's Best Captain - Vinod Kambli | Oneindia Telugu

2021-12-31 435 Dailymotion

Virat Kohli's side won the first Test against South Africa by 113 runs. In this context, many are praising Teamindia's performance. Former Team India player Vinod Kambli has praised Kohli. Kohli was hailed as the best captain in the world.
#INDvsSA
#ViratKohli
#TeamIndia
#VinodKambli
#RohitSharma
#KLRahul
#RahulDravid
#Cricket

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సేన 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రదర్శనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోనే కోహ్లి అత్యుత్తుమ కెప్టెన్‌ అని కొనియాడాడు.